ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
సాధారణంగా 70 వయసు దాటిన వారు ఎలా ఉంటారు. కృష్ణా, రామా అంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. కానీ వృద్ధాప్యం తమలోని కళకు అవరోధం కాదని అప్పుడప్పుడు కొందరు నిరూపిస్తూ ఉంటారు.
సాధారణంగా 70 వయసు దాటిన వారు ఎలా ఉంటారు. కృష్ణా, రామా అంటూ కాలం గడిపేస్తూ ఉంటారు. కానీ వృద్ధాప్యం తమలోని కళకు అవరోధం కాదని అప్పుడప్పుడు కొందరు నిరూపిస్తూ ఉంటారు. తమలో ఉన్న కళను ప్రదర్శించేందుకు వయసు అడ్డు కాదని రుజువు చేశారు 71 ఏళ్ల గ్రేటా. ఏ మాత్రం అలసట లేకుండా టీనేజర్స్ కంటే చలాకీగా ఉన్నారు. ఇంతకీ ఆమె ఏం చేశారో తెలుసా.. పోల్ డ్యాన్స్ చేసి అందరినీ అబ్బురపరిచారు. తాడులా మారిపోయి పోల్‌ని చుట్టేసుకున్నారు. ఒంట్లో ఎముకలే లేన్నట్లుగా మెలికలు తిరిగిపోయారు. ఈమె టాలెంట్ ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో ఇంత చురుకుగా ఎలా ఉండగలుగుతున్నారని ప్రశంసిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసించే గ్రేటా 11సార్లు పోల్ డ్యాన్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకున్నారు. గ్రేటాకు చిన్న వయసు నుంచే జిమ్నాస్టిక్స్ చేయాలనే కోరిక ఉండేదట.
Also Watch:
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

