RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. మూవీ మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్.. మూవీ మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. నందమూరి, మెగా హీరోలను ఒకే స్క్రీన్ పై చూసేందుకు మెగా, నందమూరి హీరోల అభిమానులే కాదు యావత్ సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుకకు కర్ణాటక వేదికగా మారింది. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్నాటకలోని చిక్బల్లాపూర్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కర్ణాటకలోని తెలుగు వారితో పాటు.. సినీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Watch:
News Watch: 111 ఎత్తేస్తే ఏమవుతుంది… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

