ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
నేటి కాలంలో సైన్స్ చాలా పురోగతి సాధించింది. మొన్నటి వరకు అసాధ్యం అనిపించిన విషయాలు కూడా నేడు ప్రజలకు చిన్నవిగా మారాయి. ఇంతకు ముందు రైలు నడవాలంటే ఇంధనం అవసరం ఉండేది.
నేటి కాలంలో సైన్స్ చాలా పురోగతి సాధించింది. మొన్నటి వరకు అసాధ్యం అనిపించిన విషయాలు కూడా నేడు ప్రజలకు చిన్నవిగా మారాయి. ఇంతకు ముందు రైలు నడవాలంటే ఇంధనం అవసరం ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా స్వయంగా దానికదే ఛార్జ్ అవుతూ నడిచే రైలు వస్తోంది. ఇందులో బొగ్గు లేదా డీజిల్ అవసరం ఉండదు. కేవలం గురుత్వాకర్షణ శక్తితో నడవగలదు. ఈ రైలు ఆస్ట్రేలియాలోని ఓ మైనింగ్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఇంధనం లేకుండా నడిచే ఈ రైలును ఇన్ఫినిటీ రైలు అని పిలుస్తున్నారు. ఈ రైలు అతి ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే కాలుష్య స్థాయి తగ్గించడం. అంతేకాకుండా రైలులో ఇంధనం నింపే ఇబ్బంది కూడా ఉండదు.
Also Watch:
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!