గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??
సోషల్‌మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా మంచులో చిక్కుకున్న ఒక కుక్కకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
సోషల్‌మీడియాలో ప్రతిరోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా మంచులో చిక్కుకున్న ఒక కుక్కకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ కుక్క మిచిగాన్‌లోని గడ్డకట్టిన డెట్రాయిట్ నదిలో చిక్కుకుంటుంది. ఒక మంచు ముక్కపై కూర్చుని గడ్డ కట్టుకుపోతూ దిక్కుతోచని స్థితిలో..చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. మరో గంట అలాగే ఉంటే కుక్క చనిపోయేదే. సరిగ్గా అదే సమయంలో దాని పరిస్థితిని చూసిన కొందరు లేక్ పోలీసులకి సమాచారం అందించారు. తక్షణం రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గడ్డకట్టే నదిలో దిగి కుక్కని నెమ్మదిగా బయటకి తీసుకొచ్చారు. దీంతో ఆ కుక్క ప్రాణాలతో బయటపడి ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, జంతు ప్రేమికులు రెస్క్యూటీం మెంబర్స్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Also Watch:
ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

