Viral Video: అప్పుడు డబుల్‌ డెక్కర్‌ బస్సు !! ఇప్పుడు రెండు అంతస్తులు ఇల్లు !!

Viral Video: అప్పుడు డబుల్‌ డెక్కర్‌ బస్సు !! ఇప్పుడు రెండు అంతస్తులు ఇల్లు !!

Phani CH

|

Updated on: Mar 17, 2022 | 8:27 AM

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఇల్లు నిర్మించడం చాలా కష్టం. ప్రపంచంలో చాలా మంది ఇల్లు కొన్నప్పటికీ గృహ రుణ భారంలోనే ఉన్నారు.

ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఇల్లు నిర్మించడం చాలా కష్టం. ప్రపంచంలో చాలా మంది ఇల్లు కొన్నప్పటికీ గృహ రుణ భారంలోనే ఉన్నారు. ఇలాంటి భారం నుంచి తప్పించుకోవడానికి లండన్‌కు చెందిన ఒక జంట పాత డబుల్ డెక్కర్ బస్సును ఇంటిగా మార్చుకుంది. చార్లీ మాక్‌వికార్ ఆమె ప్రియుడు ల్యూక్ వాకర్ డబుల్ డెక్కర్ బస్సును రెండు అంతస్తుల ఇల్లుగా మార్చారు. ఇందులో అన్ని సౌకర్యాలను కల్పించారు. ఈ విలాసవంతమైన డబుల్ డెక్కర్ బస్సులో బెడ్‌రూమ్‌లతో పాటు బాత్‌రూమ్‌లు, కిచెన్‌లు ఉన్నాయి. చార్లీ మాక్‌వికార్ ఆమె ప్రియుడు ల్యూక్ వాకర్ డబుల్ డెక్కర్ బస్సును రెండు అంతస్తుల ఇల్లుగా మార్చారు. ఇందులో అన్ని సౌకర్యాలను కల్పించారు. ఈ విలాసవంతమైన డబుల్ డెక్కర్ బస్సులో బెడ్‌రూమ్‌లతో పాటు బాత్‌రూమ్‌లు, కిచెన్‌లు ఉన్నాయి.

Also Watch:

గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??

ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!

Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!

RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!