OTTలో OG! నిరుత్సాహంలో పవన్ ఫ్యాన్స్
ఓజీ సినిమాతో పవన్ ఫ్యాన్స్‌లో ఫైర్ రేంజ్ స్ట్రామ్ పుట్టించారు డైరెక్టర్ సుజీత్. వింటేజ్ పవన్‌ను చూపించడమే టార్గెట్‌గా.. తనలోని పవన్ ఫ్యాన్‌ను సాటిఫై చేయడమే ముఖ్యంగా... సమురాయ్ కత్తి చూట్టూ ఓజీ స్క్రిప్ట్ రాసుకున్న సుజీత్.. తన స్టోరీతో పవన్‌ను ఇంప్రెస్ చేసేశాడు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా కూడా.. తన అభిమాన హీరో ఇచ్చిన టైంలో షూటింగ్ ఫినిష్ చేశాడు.
కాస్త లేటైనా కూడా పర్ఫెక్ట్ టైంకు ఓజీ సినిమాను రిలీజ్ చేశాడు. ఇక సుజీత్‌కు తమన్ కూడా సింక్‌లో ఉండడంతో… ఓజీ థియేటర్లో రీసౌండ్ చేసింది. పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ పుట్టించడమే కాదు.. వాళ్లకు తెలియని సాటిస్‌ఫ్యాక్షన్‌ను ఇచ్చింది. కానీ కట్ చేస్తే ఇప్పుడో వారిలో డిస్సపాయింట్‌కు కూడా కారణం అవుతోంది. పవన్ ఓజీ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఎప్పటి నుంచో క్యూరియాసిటీతో ఉన్నారు. ఎందుకంటే థియేటర్లో ఉండని.. కొన్ని సీన్లు ఓజీ ఓటీటీ వర్షన్లో ఉంటాయని.. మేకర్స్ ఇంటర్వ్యూల కారణంగా వారు థింక్ చేశారు. థింక్ చేయడమే కాదు.. ఓజీ అన్ కట్ వర్షన్ పై ఎన్నో అంచనాలు కూడా పెంచుకున్నారు. కానీ కట్ చేస్తే.. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన ఓజీ మూవీ థియేటర్ కాపీలానే ఉండడంతో.. పవన్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. ఎలాంటి ఎక్స్‌స్ట్రా సీన్లు.. లేకపోవడంతో… నిరుత్సాహ పడ్డారు. ఓజీ మేకర్స్ పలు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను కట్ చేసి మరీ.. సోషల్ మీడియాలో తమ డిస్సాటిస్‌ఫ్యాక్షన్‌ను తెలియజేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జస్ట్ మిస్.. లేదంటే వీళ్లద్దిర కాంబోతో బాక్సాఫీస్ బద్దలయ్యేదే..
లిక్కర్ తాగి బిగ్ బాస్‌కు ? సల్మాన్ తీరుపై విమర్శలు! ఖండిస్తున్న ఫ్యాన్స్
హాట్సాఫ్ భయ్యా.. ఆరుగురిని కాపాడిన హీరో .. కర్నూలు బస్సు ప్రమాదం
బాలయ్యపై జగన్ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

