AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జస్ట్ మిస్‌.. లేదంటే వీళ్లద్దిర కాంబోతో బాక్సాఫీస్ బద్దలయ్యేదే..

జస్ట్ మిస్‌.. లేదంటే వీళ్లద్దిర కాంబోతో బాక్సాఫీస్ బద్దలయ్యేదే..

Phani CH
|

Updated on: Oct 25, 2025 | 1:17 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎట్ ప్రజెంట్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో.. రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్న డార్లింగ్.. తొందర్లో ఈ రెండు సినిమాలను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్స్‌ కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాడు.

అయితే ఈ పోస్టర్స్‌తో పాటు.. సూపర్ స్టార్ మహేష్ కాంబోలో ప్రభాస్‌ ఓ సినిమా చేయాల్సిందనే న్యూస్‌తో కూడా డార్లింగ్ ఇప్పుడు సెన్సేషనల్‌ గా మారిపోయాడు. ఇక అసలు విషయం ఏంటంటే…! మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరి కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ చేయాలనుకున్నారట దివంగత నటుడు కృష్ణంరాజు. ఆ సమయంలో డైరెక్టర్ మురగదాస్ వీరిద్దరి కోసం సెపరేట్ స్టోరీ రెడీ చేశారట. అయితే అప్పటికే ఇద్దరు వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. ఇద్దరికి వరుస సినిమా అవకాశాలు రావడంతో నెమ్మదిగా ఈ మల్టీస్టారర్ స్టోరీ ఆగిపోయిందని టాక్. ఒకవేళ ఆ మల్టీస్టారర్ ఇప్పుడు వచ్చి ఉండుండే ఈరోజుల్లో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్టయ్యేదని అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లిక్కర్ తాగి బిగ్ బాస్‌కు ? సల్మాన్ తీరుపై విమర్శలు! ఖండిస్తున్న ఫ్యాన్స్‌

హాట్సాఫ్ భయ్యా.. ఆరుగురిని కాపాడిన హీరో .. కర్నూలు బస్సు ప్రమాదం

బాలయ్యపై జగన్‌ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు

Weather Update: ఏపీకి తప్పని తుపాను ముప్పు

కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం