బాలయ్యపై జగన్ వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న కూటమి నేతలు, మంత్రులు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారన్న జగన్ వ్యాఖ్యలను మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, పార్థసారథి సహా పలువురు కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయా పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం మత్తులో వచ్చారన్న జగన్ కామెంట్స్‌పై కూటమి నేతలు, మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఖండించారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలాంటి పదజాలం వాడటం సరికాదన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update: ఏపీకి తప్పని తుపాను ముప్పు
కర్నూలులో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
శ్రీలీల కెరీర్ ఎక్కడ గాడి తప్పుతోంది
వైరల్ వీడియోలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

