Pawan Kalyan: పవన్ కోసం పోటెత్తుతున్న ఫ్యాన్స్.. దద్దరిల్లుతోన్న బాంబే ఓజీ లొకేషన్
మన స్టార్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరీనూ.. ! అందులోనూ పవర్ డై హార్డ్ ఫ్యాన్స్ మరీ మరీనూ... ! ఆయన ఎక్కడుంటే.. అక్కడకు వెళుతుంటారు. పవన్ ను చూసేందుకు తెగ ఆరాటపడుతుంటారు. పవన్ ను చూసేందుకు మళ్లీ మళ్లీ చూసేందుకు ఎంత రిస్క్ అయిన చేస్తుంటారు.
మన స్టార్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరీనూ.. ! అందులోనూ పవర్ డై హార్డ్ ఫ్యాన్స్ మరీ మరీనూ… ! ఆయన ఎక్కడుంటే.. అక్కడకు వెళుతుంటారు. పవన్ ను చూసేందుకు తెగ ఆరాటపడుతుంటారు. పవన్ ను చూసేందుకు మళ్లీ మళ్లీ చూసేందుకు ఎంత రిస్క్ అయిన చేస్తుంటారు. షూటింగ్ లొకేషన్స్ … పొలిటికల్ మీటింగ్స్ , ఏదైనా టూర్స్ ! వాట్ నాట్ … పవన్ వెళ్లాడని తెలిస్తే చాలు.. ఎంత ఖర్చైనా.. ఎంత కష్టమైన అక్కడ వాలిపోతుంటారు. ఇప్పుడు ఓజీ షూటింగ్ లొకేషన్కు కూ కూడా పోటెత్తుకున్నారు. పవన్‌ను చూసుందుకు ఎగబడుతున్నారు. అక్కడ కూడా పవర్ స్ట్రామ్ జాతరను క్రియేట్ చేస్తున్నారు. ఎస్ ! సుజీత్ డైరెక్షన్లో పవన్ హీరోగా చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఓజీ. రీసెంట్ గా ముంబాయ్‌లో షూట్ స్టార్ట్ అయిన ఈ సినిమా షూట్ ఎట్ ప్రజెంట్ బాంబే డాక్ యార్డ్‌కు షిఫ్ట్ అయింది. అక్కడ పవన్‌కు సంబంధించిన కొన్ని కీ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi VS Ranbir Kapoor: చిరంజీవి VS రణ్బీర్ కపూర్.. వంగ కారణంగా మొదలైన యుద్ధం
Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..
కలసిన బావ బామ్మర్దుల.. హంగామా షురూ..
రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!
Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్