Allu Arjun & Ram Charan: కలసిన బావ బామ్మర్దుల.. హంగామా షురూ..
అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్! ఇదే టాక్ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో రన్ అయింది. చరణ్ బర్త్‌డే కు బన్నీ బర్త్ డే విషెస్ చెప్పకపోవడంతో.. ఈ రన్ మరింత ఎక్కువైంది. బావ బామ్మర్దులు విడిపోయారనే టాక్ చాలా గట్టిగానే వినిపించింది. వినిపించడమే కాదు..
అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్! ఇదే టాక్ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో రన్ అయింది. చరణ్ బర్త్‌డే కు బన్నీ బర్త్ డే విషెస్ చెప్పకపోవడంతో.. ఈ రన్ మరింత ఎక్కువైంది. బావ బామ్మర్దులు విడిపోయారనే టాక్ చాలా గట్టిగానే వినిపించింది. వినిపించడమే కాదు.. ఇదే వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేసినా.. భగ్గుమనేంత వరకు తీసుకొచ్చింది. కానీ తాజాగా వీరిద్దరూ జాలీగా.. నవ్వుకుంటూ ఉన్నట్టు ఉన్న వీడియో.. బయటికి వచ్చి అందర్నీ షాకయ్యేలా చేసింది. దాంతో పాటే అందర్నీ ఆకట్టుకుంటూ అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! చెర్రీ, బన్నీ మధ్య చెడిందని …! ఎప్పటి నుంచో వస్తున్న టాక్ కు.. న్యూస్‌కు బాహాటంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయని బన్నీ, చెర్రీ… తాజాగా అది చేశారు. చిరు ఇంట ఉపాసన సీమంతం ఘనంగా జరుగుతున్న వేళ.. బన్నీకి చెర్రీ నుంచి ఆహ్వానం అందిందని తాజాగా తెలుస్తోంది. ఇక ఆహ్వనంతో.. చెర్రీ ఉప్పి సీమంతానికి విచ్చేసిన అల్లు అర్జున్ వారితో టైం స్పెండ్ చేసినట్టు.. తాజాగా బయటికి వచ్చిన కొన్ని వీడియోలతో అర్థం అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!
Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్
Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్ !!
Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

