Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్‌

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ వైఫ్‌ ఉపాసన సీమంతం తాజాగా కన్నుల పండగగా జరిగింది. చాలా కొద్ది మద్ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నియర్ అండ్ డియర్స్ సమక్షంలో.. చిరు ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్‌

|

Updated on: Apr 25, 2023 | 3:44 PM

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ వైఫ్‌ ఉపాసన సీమంతం తాజాగా కన్నుల పండగగా జరిగింది. చాలా కొద్ది మద్ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నియర్ అండ్ డియర్స్ సమక్షంలో.. చిరు ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఉపాసనకు.. ఇంతకు ముందే దుబాయ్‌లోనూ సీమంతం జరిపించారు ఈమె కుంటుంబ సభ్యులు. ఆ బీచ్‌లో చిన్న ప్రైవేట్ ఈవెంట్లా ఈ వేడుకనే నిర్వహించారు. ఇక ఆ తరువాత తాజాగా మెగాస్టార్ ఇంట కూడా మరో సారి సీమంత ఫంక్షన్ జరిగింది ఉపాసనకు. ఇక ఈ వేడుకలో ఉపాసన పింక్‌ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. ఆ తరువాత జరిగిన పార్టీలో.. బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్‌తో తళుకులీనారు. రామ్‌చరణ్‌ తనకు నచ్చిన బ్లాక్‌ డ్రెస్‌లో ఒకచోట, వైట్‌ షర్ట్ విత్‌ స్మార్ట్ చినోస్‌లో మరోచోట స్మార్ట్ గా కనిపించారు. ఇక ఈ పార్టీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్‌ !!

Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు

Follow us