Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు
తిరుమలలో రెండు పాములు హల్‌చల్ చేశాయి. అలిపిరి నడక మార్గంలో జెర్రిపోతు, నాగు పాము రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక దుకాణదారులు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు..దీంతో అక్కడికి వచ్చి పాములను చాకచక్యంగా పట్టుకున్నాడు...ఆపై సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Published on: Apr 25, 2023 03:32 PM
వైరల్ వీడియోలు
Latest Videos