Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్ !!
కరోనా కాలం తరువాత థియేటర్లకు అసలు జనాలే రారనుకున్నారు. సినిమాలు ఇక ఓటీటీకే పరిమితం అంటూ.. చాలా మంది ఇండస్ట్రీ వాళ్లే కామెంట్స్ చేశారు. థియేటర్ల రేట్లు కూడా.. సినిమాను చంపేస్తున్నాయంటూ వాపోయారు. కానీ కట్ చేస్తే.. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ..
కరోనా కాలం తరువాత థియేటర్లకు అసలు జనాలే రారనుకున్నారు. సినిమాలు ఇక ఓటీటీకే పరిమితం అంటూ.. చాలా మంది ఇండస్ట్రీ వాళ్లే కామెంట్స్ చేశారు. థియేటర్ల రేట్లు కూడా.. సినిమాను చంపేస్తున్నాయంటూ వాపోయారు. కానీ కట్ చేస్తే.. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ సూపర్ డూపర్ హిట్ అవుతాయనే ఓల్డ్ టాక్ స్టిల్ నిజమవుతూనే ఉంది. ఎన్నో సినిమాల లాగే.. ఇప్పుడు విరూపాక్ష విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంది. ఆఫ్టర్ యాక్సిడెంట్ సాయిధరమ్ తేజ్… చేసిన హార్రర్ జోనర్ ఫిల్మ్ విరూపాక్ష. అప్పటి వరకు లవ్ అండ్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తూ పోతున్న సాయి.,. ఫస్ట్ టైం కాస్త లైన్ దాటి చేసిన ఈ ఫిల్మ్… ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌ను విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. చూసిన వారందకీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలిగిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

