Chiranjeevi VS Ranbir Kapoor: చిరంజీవి VS రణ్బీర్ కపూర్.. వంగ కారణంగా మొదలైన యుద్ధం
బాక్సాఫీస్ ముందు మరో బిగ్ వార్ జరగబోతోంది. ఇప్పటికే తెలుగు హీరోలను తన సినిమాలతో మట్టి కరిపించిన చిరుకే సవాలు ఎదురవబోతోంది. ఓ తెలుగు డైరెక్టర్ అందునా.. మెగాస్టార్ చిరు హార్డ్ కోర్‌గా ఫ్యాన్గా నామ్ కమాయించిన డైరెక్టర్ సినిమా..
బాక్సాఫీస్ ముందు మరో బిగ్ వార్ జరగబోతోంది. ఇప్పటికే తెలుగు హీరోలను తన సినిమాలతో మట్టి కరిపించిన చిరుకే సవాలు ఎదురవబోతోంది. ఓ తెలుగు డైరెక్టర్ అందునా.. మెగాస్టార్ చిరు హార్డ్ కోర్‌గా ఫ్యాన్గా నామ్ కమాయించిన డైరెక్టర్ సినిమా.. ఆయన సినిమాతో క్లాష్‌కు రెడీ అయిపోయింది. బాక్సాఫీస్ వార్‌కు చాలా రోజులే టైం మున్నా.. ఎందుకో ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ సర్కిల్స్‌లో.. ఈ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఎస్ ! రీసెంట్గా బ్రహ్మస్త్ర పాన్ ఇండియా రేంజ్ హిట్‌తో తెలుగులోనూ.. ట్రెండ్ అయిపోయిన రణ్బీర్ కపూర్.. తాజాగా ఎనిమల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. అర్జున్ రెడ్డి… దాని రీమేక్ కబీర్ సింగ్‌తో.. త్రూ అవుట్ ఇండియా తన వైపుకు తిప్పుకున్న సందీప్ వంగా.. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ ఆగస్టు 11 రోజునే.. రిలీజ్ అవుతోంది. అయితే ఇదే రోజు మెగాస్టార్ చిరు మోస్ట్ అవేటెడ్ మూవీ బోళా శంకర్ కూడా రిలీజ్ అవుతోంది. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే రోజు.. రిలీజ్ అవ్వడమే ఇప్పుడు టూ ఇండస్ట్రీస్‌లోనూ హాట్ న్యూస్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..
కలసిన బావ బామ్మర్దుల.. హంగామా షురూ..
రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!
Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్
Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్ !!