Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..
సినిమా చూడాలనే ఈగర్‌తో.. థియేటర్‌కు వచ్చి మరీ కూర్చున్న ఆడియెన్స్‌కు ... సినిమా స్క్రీన్ చేయకుండా... థియేటర్ యాజమాన్యం ఓ గంట సేపు అలాగే కూర్చోబెడితే ఎలా ఉంటుంది. థియేటర్లో ఆడియెన్స్ అల్లకల్లోలం స్టార్ట్ అవుతుంది. వారిలో అసహనం పెరిగిపోయి..
సినిమా చూడాలనే ఈగర్‌తో.. థియేటర్‌కు వచ్చి మరీ కూర్చున్న ఆడియెన్స్‌కు … సినిమా స్క్రీన్ చేయకుండా… థియేటర్ యాజమాన్యం ఓ గంట సేపు అలాగే కూర్చోబెడితే ఎలా ఉంటుంది. థియేటర్లో ఆడియెన్స్ అల్లకల్లోలం స్టార్ట్ అవుతుంది. వారిలో అసహనం పెరిగిపోయి.. అది కోపంగా మారి థియేటర్‌ను ద్వంసమయ్యే వరకు వెళుతుంది. తాజాగా విరూపాక్షన్ స్క్రీనింగ్ లేటవడంతో.. ఓ థియేటర్‌లో పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఎస్ ! సాయి ధరమ్ తేజ్ హీరోగా.. డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో వచ్చిన విరూపాక్ష ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్టైంది. డే 1 నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకూంటూ.. రన్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే.. ఈ సినిమా స్క్రీన్ అవుతున్న మూసాపేట్ ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ పై ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలసిన బావ బామ్మర్దుల.. హంగామా షురూ..
రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!
Upasana: కన్నుల పండగగా ఉపాసన సీమంతం ఫోటోలు వైరల్
Virupaksha: అమాంతంగా పెరిగిపోయిన విరూపాక్ష 3rd డే కలెక్షన్స్ !!
Tirumala: తిరుమలలో రెండు పాముల ప్రత్యక్షం.. భయంతో భక్తుల పరుగులు
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

