Sonia Singh: విరూపాక్ష హిట్టేమో కానీ.. ఇక సోనియా దశ తిరినట్టే..
గూగుల్లో కానీ.. యూట్యూబ్లో కానీ.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో కానీ..! విరూపాక్ష అనే కీ వర్డ్ టైప్ చేస్తే చాలు... సాయి ధరమ్ తేజ్ స్టన్నింగ్ పిక్స్‌తో పాటు..! థ్రిల్లింగా ఉండే విరూపాక్ష పోస్టర్లలతో పాటు..! ఆ సినిమా రికార్డు లెవల్ కలెక్షన్లతో పాటు..! ఓ అమ్మాయి మన స్క్రీన్ పైకి వస్తున్నారు.
గూగుల్లో కానీ.. యూట్యూబ్లో కానీ.. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో కానీ..! విరూపాక్ష అనే కీ వర్డ్ టైప్ చేస్తే చాలు… సాయి ధరమ్ తేజ్ స్టన్నింగ్ పిక్స్‌తో పాటు..! థ్రిల్లింగా ఉండే విరూపాక్ష పోస్టర్లలతో పాటు..! ఆ సినిమా రికార్డు లెవల్ కలెక్షన్లతో పాటు..! ఓ అమ్మాయి మన స్క్రీన్ పైకి వస్తున్నారు. అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ.. విరూపాక్ష ఇంటర్య్యూ వీడియోలతో అంతటా తెగ వైరల్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె సోనియా సింగ్. ఓ యూట్యూబర్. షార్ట్ ఫిల్మ్.. యూట్యూబ్ సిరీస్‌తో ఇప్పటికే పాపులర్. అయితే నిన్న మొన్నటి వరకు కేవలం యూట్యూబ్ వ్యూవర్స్‌కు.. అందులోనూ.. ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌కు మాత్రమే తెలిసిన ఈ బ్యూటీ.. ఓ పాపులర్ టీవీ షో కారణంగా.. యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది. వచ్చీ రానీ తెలుగులో కాస్త ఫన్నీగా మాట్లాడుతూ.. ఓ పక్క వైరల్ అవుతూనే మరో పక్క ట్రోల్ అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ కోసం పోటెత్తుతున్న ఫ్యాన్స్.. దద్దరిల్లుతోన్న బాంబే ఓజీ లొకేషన్
Chiranjeevi VS Ranbir Kapoor: చిరంజీవి VS రణ్బీర్ కపూర్.. వంగ కారణంగా మొదలైన యుద్ధం
Virupaksha: బొమ్మలేటైందని థియేటర్ బద్దలు కొట్టారు..
కలసిన బావ బామ్మర్దుల.. హంగామా షురూ..
రాముడుగా.. రాక్షసుడుగా.. కుడోస్ టూ ప్రభాస్ యాక్టింగ్ !!
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

