Jani Master Wife: జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ ఛాంబర్‌ ముందుకు సుమలత.

Jani Master Wife: జానీ మాస్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.! న్యాయం చేయాలంటూ ఛాంబర్‌ ముందుకు సుమలత.

Anil kumar poka

|

Updated on: Sep 29, 2024 | 12:12 PM

జానీ మాస్టర్‌ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తన భర్తను బాధిత మహిళ ఇబ్బంది పెడుతోంది అంటూ.. జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌కు తాజాగా కంప్లైంట్‌ చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని కావాలంటూ తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లు అందులో పేర్కొంది. అంతేకాదు ఐదు సంవత్సరాలుగా తన భర్తకు నరకం అంటే ఏంటో చూపించిందని తన ఫిర్యాదులో పేర్కొంది.

జానీ మాస్టర్‌ కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తన భర్తను బాధిత మహిళ ఇబ్బంది పెడుతోంది అంటూ.. జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌కు తాజాగా కంప్లైంట్‌ చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని కావాలంటూ తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్లు అందులో పేర్కొంది. అంతేకాదు ఐదు సంవత్సరాలుగా తన భర్తకు నరకం అంటే ఏంటో చూపించిందని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె వేధింపులు తాళలేక తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తన కంప్లైంట్‌లో రాసుకొచ్చింది. బాధిత మహిళ పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఛాంబర్‌కు విజ్ఞప్తి చేసింది. తనకు, తన పిల్లలకు ఏం జరిగినా ఆ అమ్మాయి.. ఆమె తల్లిదే బాధ్యతంటూ ఎమోషనలైంది. తనకు తన బిడ్డలకు న్యాయం చేయాలని కమిటీని వేడుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.