Ranbir Kapoor: సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో.. గతేడాది విడుదలైన యానిమల్ సినిమాతో సౌత్ ఆడియన్స్‏కు దగ్గరయ్యాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో అటు మాస్ హీరోగానూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తున్నాడు.

Ranbir Kapoor: సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!

|

Updated on: Sep 29, 2024 | 11:11 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోలలో రణబీర్ కపూర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ హీరో.. గతేడాది విడుదలైన యానిమల్ సినిమాతో సౌత్ ఆడియన్స్‏కు దగ్గరయ్యాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీతో అటు మాస్ హీరోగానూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం రామాయణం చిత్రంలో నటిస్తున్నాడు. ఇక సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ 42వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ హీరోకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. అలాగే రణబీర్ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేస్తూ.. అతడి నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం రణబీర్ ఆస్తులు రూ.345 కోట్లు ఉన్నట్లు సమాచారం. రణబీర్ కపూర్ వార్షిక సంపాదన రూ.30 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు తీసుకుంటాడు. అంతకుముందు విడుదలైన ‘యానిమల్‌’కి రూ.60 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. రణబీర్ కు క్రీడలంటే చాలా ఇష్టం. అందుకే ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సి జట్టుకు యజమాని. అతనికి 35 షేర్లు ఉన్నాయి. రణబీర్ కపూర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్‌ సావన్‌ని కూడా ఓన్ చేసుకున్నాడు. 2014 నుంచి దానికి యజమానిగా వ్యవహరిస్తున్నాడు ఈ స్టార్ హీరో.

టెక్ పరిశ్రమలో పెట్టుబడులు కూడా ఉన్నాయి. పూణెకు చెందిన డ్రోన్ స్టార్టప్ కంపెనీలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లుగా సమాచారం. అలాగే చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ముంబైలోని బాంద్రాలో ఫోర్ బిహెచ్‌కె ఇల్లు ఉంది. పూణెలో రూ.13 కోట్ల ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్ ట్రంప్ టవర్‌లో ఉంది. బ్రాండ్ ప్రమోషన్ కోసం రణబీర్ కపూర్ రూ.6 కోట్లు అందుకున్నాడు. ప్రస్తుతం లవ్ అండ్ వార్ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక