Sambaram – Nikita Thukral: సంబరపడే న్యూస్.! వింటేజ్ లవ్ మెమరీస్‌తో మరోసారి..
అప్పడు టీనేజ్‌లో ఉండి.. ఇప్పుడు జాబర్స్‌గా.. ప్రొఫెషనల్ పర్సన్స్‌గా.. లైఫ్ లీడ్స్ చేస్తున్న వారిని ఎయిమ్ చేయడం.... వారికి అప్పటి జ్ఙాపకాలను గుర్తు చేసేలా.. వింటేజ్ సినిమాలను రిలీజ్ చేయడం... రీసెంట్ డేస్లో కామన్ అయిపోయింది. ఇక కామన్ థింగ్‌లోనే 'సంబరం' కూడా చేరిపోయింది. అప్పట్లో యూత్‌ను సంబరపడేలా చేసిన ఈ మూవీ.. మరో సారి ఆనాటి జ్ఙాపకాలను గుర్తు చేసేందుకు థియేటర్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు నితిన్ ఫ్యాన్స్.
అప్పడు టీనేజ్‌లో ఉండి.. ఇప్పుడు జాబర్స్‌గా.. ప్రొఫెషనల్ పర్సన్స్‌గా.. లైఫ్ లీడ్స్ చేస్తున్న వారిని ఎయిమ్ చేయడం.. వారికి అప్పటి జ్ఙాపకాలను గుర్తు చేసేలా.. వింటేజ్ సినిమాలను రిలీజ్ చేయడం.. రీసెంట్ డేస్లో కామన్ అయిపోయింది. ఇక కామన్ థింగ్‌లోనే ‘సంబరం’ కూడా చేరిపోయింది. అప్పట్లో యూత్‌ను సంబరపడేలా చేసిన ఈ మూవీ.. మరో సారి ఆనాటి జ్ఙాపకాలను గుర్తు చేసేందుకు థియేటర్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు నితిన్ ఫ్యాన్స్. ఒక వేళ వస్తే.. వింటేజ్ లవ్ మెమరీస్‌తో మరోసారి మన హృదయాన్ని భారంగా చేయడం ఖాయం అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం సంబరం. 2003లో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. అడారబుల్ ఫ్యామిలీ అండ్ లవ్ ఫిల్మ్గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. అప్పుడు యంగ్ జనరేషన్‌ను థియేటర్ల వెంట పరుగులు పెట్టేలా.. ఆర్పీ పట్నాయక్ పాటలు పాడుకుంటూ.. ఉండేలా చేసింది. అయితే ఈ సినిమానే ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నెట్టింట కామెంట్ చేస్తున్నారు నితిన్ ఫ్యాన్స్. లవర్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ అయితే… ప్రేమికులకు పండగలా.. వింటేజ్ జనరేషన్‌కు మధుజ్ఙాపకాలు పంచేదిగా.. ఈ సినిమా మారుతుందంటున్నారు. దానికితోడు ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన నిఖిత రీసెంట్‌గా.. నెట్టింట కనిపించడం కూడా.. ఈ టాక్‌కు మరింతగా పెరిగేలా చేసింది. మరి తన ఫ్యాన్స్ రెయిజ్ చేస్తున్న ఈ డిమాండ్‌పై నితిన్ ఎలా రియాక్టవుతారో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos