కొత్త హీరోయిన్‌ ఉంటే యంగ్‌స్టర్‌గా ఫీలవుతా..బాలయ్య సినిమాకు చాలా డేట్స్ కావాలంట..:Nandamuri Balakrishna Video.

నట సింహం బాలకృష్ణ సినిమాలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. కొత్త హీరోయిన్‌ ఉంటే తాను ఒక యంగ్‌స్టర్‌గా ఫీలవుతా అంటూ..