ఎలక్ట్రిక్ కార్లు మారుతీ నుంచి వస్తున్నాయి..!తొలి ఎలక్ట్రిక్‌ వాహనం భారత మార్కెట్‌లో విడుదల..:Electric cars Video.

భారత ఆటోమొబైల్స్‌ రంగంలో మారుతి సుజుకీ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా నిలిచింది. భారత్‌లో మారుతి సుజుకీ అమ్మకాలు ఎక్కువగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తొలుత భారత మార్కెట్‌లో విడుదల చేయాలని సుజుకీ భావిస్తోంది...