గల్లంతైన మత్స్యకారులు క్షేమం..అండమాన్‌ తీరంలో బోటు!..సిక్కోలులో ఆందోళన..:Fisherman in srikakulam Video.

చేపల వేటకు వెళ్లి గల్లంతైన శ్రీకాకుళం మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. గల్లంతైన వారి బోటును అధికారులు గుర్తించారు. అండమాన్ తీరంలో వారి బోటును కనిపెట్టారు అధికారులు. మత్స్యకారులంతా మరో బోట్ సాయంతో....