కరోనాతో పాటే ‘నోరో వైరస్’.. కళవరపెడుతున్న కొత్త టెన్షన్…ఇప్పటికే నమోదైన పలు కేసులు..:Norovirus Tension Live Video.

నోరో వైరస్ కొత్త వైరస్ ఉన్న కరోనా చాలదన్నట్లు రకరకాల ఇతర వ్యాధులు కూడా మానవాళిపై దాడి చేస్తున్నాయి. వాటిలో నోరో కలకలం రేపుతోంది.ఇది కూడా కరోనా వైరస్ లాంటిదే. చాలా తేలిగ్గా ఒకరి నుంచి ఇతరులకు సోకగలదు. గత 5 వారాల్లో 154 కేసులు నమోదయ్యాయి...