crocodile tooth Video : మొసలి పంటితో బీర్ ఓపెన్ ..!షాక్ కు గురి చేస్తున్న వైరల్ వీడియో..

కరోనా తగ్గుముఖం పట్టిన ఈ సందర్భం లో వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు టూరిస్టులు..అదే తరహాలో వారు చేసే కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతుంది. ఏదో సరదాగా చేసే పని వారి ప్రాణాల మీదికి వస్తుందిఓ స్నేహితల బృందం చేసిన పిచ్చి పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...