ఉదయం ఉమ్మిని రాసుకుంటా..అందుకే అందంగా ఉన్నా..బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన మిల్కి తమన్నా..:Tamannaah Beauty Video.

స్టార్ హీరోయిన్‌ తమన్నా ఓ క్రేజీ బ్యూటీ టిప్‌ను ఆడియన్స్‌తో షేర్ చేసుకున్నారు.ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వియర్డెస్ట్ బ్యూటీ సీక్రెట్‌ను రివీల్ చేశారు తమన్నా. ఈ బ్యూటీ తన స్కిన్‌ కేర్‌ ఐటమ్స్‌లో మార్నింగ్ సెలైవాను కూడా యూజ్‌ చేస్తారట.ఉమ్మిని అలా ఎలా వాడతారు..?