సింహానికి పంటి నొప్పి… రూట్ కెనాల్ చేసిన వైద్యులు.. మత్తు మందు ఎక్కడానికే 4 గంటలు సమయం:Lion Dental Problem Video.

మనుషులకు దంతాలు ఉన్నట్టే జంతువులకూ ఉంటాయి. ఇది తెలిసిన విషయమే. కానీ, మనుషుల్లో తలెత్తినట్టే జంతువుల్లోనూ దంత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిప్పి పళ్ళు. మరి మనమైతే ఆసుపత్రికి వెళతాం. కానీ సింహాలు...