“రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న హీరో కార్తికేయ డిఫరెంట్ గెటప్‍..:Hero Karthikeya New Look Video.

Rx100” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కార్తికేయ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లెటేస్ట్ చిత్రం.. రాజా విక్రమార్క. ..