ఇది మాములు టోర్నడో కాదు..ఇది దోమల సుడిగాలి..!వైరల్ అవుతున్న వీడియో..:Mosquito Tornado Video.

సుడిగాలి అనగానే తుఫాన్ సమయంలో ఏర్పడేవి గుర్తుకొస్తాయి.. అవును ఎక్కువగా సుడిగాలులు సూపర్ సెల్ తుఫానుల సమయంలో ఏర్పడుతుంటాయి. మబ్బుల తరహాలో దట్టంగా జట్టుకట్టి సుడిగాలిలా దూసుకొస్తూ.. సూర్యుడిని సైతం కమ్మేసింది.. ఈ దోమల దండు.

Click on your DTH Provider to Add TV9 Telugu