ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.

పాము, ముంగీసలు బద్దశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే.. బాహుబలి, భల్లాలదేవ రేంజ్‌లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండూ కూడా భీకరంగా పోరాడుతాయి. ముంగీస అయితే పామును చంపేవరకు ఊరుకోదు...ఆసక్తికరంగా ఈ రెండింటి మధ్య పోరాటం..