Nagababu: హీరో విలన్ కొట్టుకుని.. నా మీద పడ్డారేంటి ??
ఈ మధ్య ట్వీట్లలోనే కారాలు మిరియాలు నూరేస్తున్నారు నాగబాబు! కూల్‌గా.. కామ్గా.. అందులోనూ మినిమమ్ కాంట్రో ఉండేలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు మన తమ్మారెడ్డి సారు!
ఈ మధ్య ట్వీట్లలోనే కారాలు మిరియాలు నూరేస్తున్నారు నాగబాబు! కూల్‌గా.. కామ్గా.. అందులోనూ మినిమమ్ కాంట్రో ఉండేలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు మన తమ్మారెడ్డి సారు! ఎటొచ్చి మధ్యలో మేమొందుకచ్చామా..? అని తలలు పట్టుకుంటున్నారు పాపం వైసీపీ వాళ్లు. రేపో మాపో ఆస్కార్ అవార్డును ట్రిపుల్ ఆర్ అందుకుంటుందని అందరూ వెయిట్ చేస్తున్న వేళ.. ఓ ప్రెస్ మీట్లో హాట్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ తమ్మరెడ్డి భరద్వాజ. ఆస్కార్ ప్రమోషన్స్ కోసమే ట్రిపుల్ ఆర్ 80 కోట్లు మేర ఖర్చుపెట్టిందని ఓపెన్ గా చెప్పేశారు. ఆ డబ్బులేదో మాకిస్తే.. ఓ నాలుగు సినిమాలు తీసి మీ మొఖాన పడేసే వాళ్లమే గా అంటూ సెటైర్ కూడా వేశారు. ఇక సరిగ్గా తమ్మరెడ్డి మాట్లాడిన ఈ మాటలనే ఎయిమ్ చేస్తూ.. వెంటనే ఓ ట్వీట్ చేశారు నాగబాబు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ఆ హాలీవుడ్ స్టార్‌తో నటించాలి.. చెర్రీ కోరిక తీరుతుందా ??
‘హైడ్ అండ్ సీక్’ ఆడుతూ ఏకంగా దేశం దాటిపోయిన బాలుడు !!
గుప్పు గుప్పుమంటూ సిగరెట్ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే
లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

