Ram Charan: ఆ హాలీవుడ్ స్టార్‌తో నటించాలి.. చెర్రీ కోరిక తీరుతుందా ??
చెర్రీ మనకు స్టార్ గానే తెలుసు! గ్లోబల్ స్టార్గా మారరని.. హాలీవుడ్ స్టార్ట్స్‌ను కూడా తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారని తెలుసు! కానీ తనలో ఓ ఫ్యాన్ ఉన్నారని..
చెర్రీ మనకు స్టార్ గానే తెలుసు! గ్లోబల్ స్టార్గా మారరని.. హాలీవుడ్ స్టార్ట్స్‌ను కూడా తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారని తెలుసు! కానీ తనలో ఓ ఫ్యాన్ ఉన్నారని.. ఆ ఫ్యాన్స్ తన ఫేవరెట్ హీరోను కలిసేందుకు ఆరాటపడుతున్నారని తెలుసా..? అవకాశం వస్తే.. ఈ స్టార్‌తో నటించాలని అనుకుంటున్నారని మీకు తెలుసా..? తెలియదు కదా.. అయితే ఈ స్టోరీ చూడండి! ట్రిపుల్ ఆర్ కారణంగా… హాలీవుడ్ లో కూడా హైలెట్ అయిన రామ్ చరణ్ .. ఎట్ ప్రజెంట్ ఆస్కార్ అవార్డ్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రెడ్ కార్పెట్ పై నడిచేందుకు .. ఆస్కార్ ఈవెంట్లో హాలీవుడ్ స్టార్స్ మధ్యలో కూర్చునేందుకు ఆరాటపడుతున్నారు. ఆస్కార్ విన్నర్‌గా ట్రిపుల్ ఆర్ పేరు అనౌన్స్ అవుతుంటే వినాలనుకుంటున్నారు. ఆ ప్రౌడ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దీంతో పాటే.. తను తన ఫేవరెట్ హీరో టామ్ క్రూజ్ తో నటించాలని కూడా కోరకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈటీ టునైట్ అనే అమెరికన్ షోలో చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘హైడ్ అండ్ సీక్’ ఆడుతూ ఏకంగా దేశం దాటిపోయిన బాలుడు !!
గుప్పు గుప్పుమంటూ సిగరెట్ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్
తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే
లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో
5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి