గుప్పు గుప్పుమంటూ సిగరెట్‌ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్

గుప్పు గుప్పుమంటూ సిగరెట్‌ తాగుతున్న కోతి.. ఈ వానరం స్టైల్ ఏ వేరు అంటున్న నెటిజన్స్

Phani CH

|

Updated on: Mar 25, 2023 | 10:01 AM

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కోతులకు సంబంధించినవి అయితే ఇక చెప్పనక్కర్లేదు.

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటిలో కోతులకు సంబంధించినవి అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఫన్‌కి కేరాఫ్‌గా ఉంటాయి వాటి చేష్టలు. ఆ మధ్య మద్యానికి బానిసై ఏకంగా దుకాణాల్లో దొంగతనం చేసి మరీ మందుకొట్టిందో మంకీ.. తాజాగా మరో కోతి స్మోక్‌ చేస్తూ దుమ్మురేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండవుతోంది. ఈ వీడియోలో ఓ కోతికి ఎక్కడో ఓ సిగరెట్‌ దొరకినట్టుంది. మొదట దానిని ఏదో తినే వస్తువు అనుకుందో ఏమో నోట్లో పెట్టుకోబోతే మూతికాలింది. దెబ్బకు పక్కన పడేసింది. ఆ తర్వాత ఐడియా వచ్చినట్టుంది వెంటనే తీసుకొని ఈసారి కరెక్ట్‌గా నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పుమంటూ సిగరెట్‌ తాగడం మొదలుపెట్టింది. స్మోకింగ్‌లో మన స్టైలే వేరప్ప అన్నట్టు రింగు రింగులుగా పొగ వదులుతోంది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తక్కువ బడ్జెట్‌లో పోర్టబుల్‌ ఏసీలు.. చిన్న ప్లేస్‌లోనైనా చక్కగా ఇమిడిపోయే

లడఖ్‌లో కనువిందు చేసిన వింత జంతువు !! సింహం మొహం తో

5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జింగ్.. 300 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి

పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??

విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!

 

Published on: Mar 25, 2023 09:51 AM