విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!
ఎక్కడ టాలీవుడ్ ! ఎక్కడ హాలీవుడ్ ! కలుస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా..! ట్రిపుల్ ఆర్ రిలీజ్ రోజైనా.. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళుతుందని, ఎవరమైనా ఊహించామా..?
ఎక్కడ టాలీవుడ్ ! ఎక్కడ హాలీవుడ్ ! కలుస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా..! ట్రిపుల్ ఆర్ రిలీజ్ రోజైనా.. ఈ సినిమా ఆస్కార్ వరకు వెళుతుందని, ఎవరమైనా ఊహించామా..? ఊహించడమ అటుంచి అంత సీను లేదని గేలీ చేశాం కదా! ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం కదా.! కానీ ఇలాంటి వారందరికీ తారక్ తలదించే ఆన్సర్ ఒకటి ఇచ్చారు. యావత్తు భారతదేశాన్ని.. దేశ ప్రజలను గర్వ పడేలా చేశారు. రీసెంట్‌గా అమెరికాకు వెళ్లిన తారక్…. రామ్ చరణ్ జక్కన్నతో కలిసి ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. అమెరికన్ మీడియా షోల్లో ఇన్‌వైటీగా వెళుతూ.. ట్రిపుల్ ఆర్ గురించి.. ఆస్కార్ అవార్డులో పాల్గొనడం గురించి మాట్లాడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆస్కార్ రెడ్ కార్పెట్ పై తాము ఒంటరిగా నడవడంలేదని.. ఈవెంట్లో తాము ఒంటరిగా కూడా లేమని చెబుతూ.. అమెరికాన్ ఈటీ టునైట్‌షోలో.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??
Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!