మౌనమునా మజాకా.. తమ్మరెడ్డికి దిమ్మతిరిగేలా కౌంటర్..

మౌనమునా మజాకా.. తమ్మరెడ్డికి దిమ్మతిరిగేలా కౌంటర్..

Phani CH

|

Updated on: Mar 11, 2023 | 9:39 AM

వేదిక ఏదైనా..! ఎంత పెద్ద ఈవెంట్ అయినా..! అలా మైకు పడితే.. మాటల్లేవ్ అన్నట్టుగా.. ఇలా మమ అనిపించే మన దర్శకేంద్రుడు ఎట్ ప్రజెంట్ ఫైర్ అయ్యారు.

వేదిక ఏదైనా..! ఎంత పెద్ద ఈవెంట్ అయినా..! అలా మైకు పడితే.. మాటల్లేవ్ అన్నట్టుగా.. ఇలా మమ అనిపించే మన దర్శకేంద్రుడు ఎట్ ప్రజెంట్ ఫైర్ అయ్యారు. తన కోపాన్నంతా కూడేసుకుని.. ఓ ట్వీట్ చేశారు. దాంతో పాటే అందర్నీ షాకయ్యేలా కూడా చేశారు. టాలీవుడ్‌ దర్శకేంద్రుడిగా.. యంగ్ డైరెక్టర్స్‌కు మార్గనిర్దేశకుడిగా.. నామ్ కామాయించిన రాఘవేంద్ర.. తాజాగా సీరియస్ అయ్యారు. తన స్టైల్‌కు కాంట్రాస్ట్‌గా.. కూల్ యాటిట్యూడ్‌కు అపోజిట్‌గా.. ఒక్క సారిగా ఒక ట్వీట్‌తో అందరికీ షాకిచ్చారు. ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్ ఖర్చు గురించి కాంట్రో కామెంట్స్‌ చేసిన తమ్మరెడ్డి భరద్వాజ్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ileana D’Cruz: ఇలియానా కొంప ముంచిన స్టార్ ప్రొడ్యూసర్

Published on: Mar 11, 2023 09:39 AM