Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??
వచ్చిన అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా చెప్పండి... అదీ కూడా వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే నెంబర్ వన్ అవార్డ్ గా ఫీలయ్యే ఆస్కార్ అవార్డ్‌ని! ఎవరూ అమ్ముకోరు కదా..!
వచ్చిన అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా చెప్పండి… అదీ కూడా వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే నెంబర్ వన్ అవార్డ్ గా ఫీలయ్యే ఆస్కార్ అవార్డ్‌ని! ఎవరూ అమ్ముకోరు కదా..! కానీ సపోజ్ పర్ సపోజ్! ఒకవేళ! ఆస్కార్ అవార్డును అమ్మేస్తే ఎంతొస్తుంది? డాలర్స్‌లోనో లేక రూపాల్లోనో.. ఎంత గిట్టుబాటు అవుతుంది? అసలు అమ్మోచ్చా లేదా..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి. ఆస్కార్ అవార్డుకు వలర్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ఎంతో క్రేజ్ ఉంది. ఈ అవార్డును దక్కించుకోవాలనే ఆశ ప్రతీ ఫిల్మ్ మేకర్లోనూ ఉంటుంది. అందుకోసమే గట్టి ప్రయత్నము కూడా జరుగుతుంటుంది. అయితే ఫిల్మ్ ఫెటర్నిటీలో ఎంతో ప్రెస్టీజియస్ అవార్డు గా భావించే ఈ అవార్డును అకాడమీ అవార్డ్స్ పేరుతో.. 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ , విలియం డెమిలీ స్టార్ట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందజేశారు. అలా స్టార్ట్ అయిన ఈ అవార్డు జర్నీ.. కొన్నేళ్లకే నెంబర్ 1 అవార్డ్స్ స్థాయికి చేరుకుంది. వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!