Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!

Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!

Phani CH

|

Updated on: Mar 11, 2023 | 9:40 AM

సినిమాల్లో ట్విస్టులు.. మా అంటే రెండో మూడో ఉంటాయి. కానీ.. సీరియల్లో ట్వీస్టులే.. బోలెడన్నీ ఉంటాయి. రోజులకు రోజులు సాగుతుంటాయి. ఇప్పుడు పవిత్ర, నరేష్ యవ్వారలంలో కూడా ఇలానే జరుగుతున్నాయి.

సినిమాల్లో ట్విస్టులు.. మా అంటే రెండో మూడో ఉంటాయి. కానీ.. సీరియల్లో ట్వీస్టులే.. బోలెడన్నీ ఉంటాయి. రోజులకు రోజులు సాగుతుంటాయి. ఇప్పుడు పవిత్ర, నరేష్ యవ్వారలంలో కూడా ఇలానే జరుగుతున్నాయి. ఇదేందిది! అని అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నాయి. అప్పుడెప్పుడో ప్రేమించుకుంది మొదలు.. మధ్యలో కలిసి ఉంటున్నామని చెప్పింది మొదలు.. తనపై దాడి చేశారని నరేష్ అరిచి గీ పెట్టి చెప్పింది మొదలు… ఇప్పటి వరకు అంతా సీరియల్లోలా చాలా ల్యాగ్‌గానే సాగిన నరేష్ పవిత్ర లవ్‌ స్టోరీ.. ఒక్కసారిగా ఊపందుకుంది. తన ట్విట్టర్లో నరేష్ షేర్ చేసిన ఓ వీడియోతో… ఆల్ ఆఫ్ సడెన్ వారి కథ మరో సారి హాట్ టాపిక్ గా మారింది. వారు పెళ్లి చేసుకున్న వీడియో నిజంగా నిజమేనా.. లేక సినిమా షూటింగ్‌గా అనే డౌట్ కూడా అందర్లో కలిగింది. దీనికి తాజాగా నరేష్‌ ఇచ్చిన ఆన్సర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మౌనమునా మజాకా.. తమ్మరెడ్డికి దిమ్మతిరిగేలా కౌంటర్..

Ileana D’Cruz: ఇలియానా కొంప ముంచిన స్టార్ ప్రొడ్యూసర్

Published on: Mar 11, 2023 09:40 AM