పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??

పిల్లాడే కదా అని ఆస్తి కొట్టేశారు.. తిరిగి ఎలా దక్కించుకున్నాడంటే ??

Phani CH

|

Updated on: Mar 11, 2023 | 9:46 AM

కోవిడ్‌ కారణంగా అమ్మానాన్నను, తర్వాత తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఇంటి నుంచి గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కొట్టేసారు.

కోవిడ్‌ కారణంగా అమ్మానాన్నను, తర్వాత తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేళ్ల బాలుడిని ఇంటి నుంచి గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కొట్టేసారు. కానీ అత్త సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకున్నాడు. చనిపోయిన తన తాతయ్య మిశ్రీ లాల్‌ తన పేరున ఆస్తి రాశారని, అయితే తాత సోదరుడు కైలాశ్‌ ఆ ఆస్తిని తీసుకున్నారని బాలుడు శ్లోక్‌ కుమార్‌ తన అత్తతో కలిసి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్‌ సూర్యపాల్‌ గంగ్వార్‌ ..వెంటనే ఆస్తిని బాలుడి పేర రిజిస్టర్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమర్శకులు తలదించుకునేలా.. తారక్ సమాధనం !!

Oscar: ఆస్కార్ అవార్డు అమ్మితే ఎంతొస్తుందో తెలుసా ??

Naresh-Pavithra Lokesh: తేలిపోయింది !! ఇదంతా ఉత్తుత్తి ముచ్చటే !!

మౌనమునా మజాకా.. తమ్మరెడ్డికి దిమ్మతిరిగేలా కౌంటర్..

Ileana D’Cruz: ఇలియానా కొంప ముంచిన స్టార్ ప్రొడ్యూసర్

Published on: Mar 11, 2023 09:46 AM