చెన్నై థియేటర్లో.. దేవరను చూస్తూ అనిరుధ్‌ హంగామా

చెన్నై థియేటర్లో.. దేవరను చూస్తూ అనిరుధ్‌ హంగామా

|

Updated on: Sep 28, 2024 | 11:32 AM

యంట్ టైగర్ దేవర తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ పక్కనే ఉన్న కోలీవుడ్‌లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళ తంబీలను చొక్కాలు చింపుకునేలా చేస్తోంది. ఇక ఇది విట్ నెస్ చేసేందుకే అన్నట్టు .. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ చెన్నైలోని ఓ థియేటర్లో సందడి చేశారు. దేవర ఫ్యాన్స్‌ ను ఫిదా చేశాడు. దేవర షో స్టార్ అవగానే.. చడీచప్పుడు కాకుండా.. థియేటర్లోకి వచ్చిన అనిరుద్‌..

యంట్ టైగర్ దేవర తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఆ పక్కనే ఉన్న కోలీవుడ్‌లో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. తమిళ తంబీలను చొక్కాలు చింపుకునేలా చేస్తోంది. ఇక ఇది విట్ నెస్ చేసేందుకే అన్నట్టు .. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ చెన్నైలోని ఓ థియేటర్లో సందడి చేశారు. దేవర ఫ్యాన్స్‌ ను ఫిదా చేశాడు. దేవర షో స్టార్ అవగానే.. చడీచప్పుడు కాకుండా.. థియేటర్లోకి వచ్చిన అనిరుద్‌.. ప్యాన్స్ రియాక్షన్ చూస్తూ ఖుషీ అయ్యాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశాడు. ఆ తర్వాత ఫ్యాన్స్‌తో మాట్లాడాడు. వారిలో మరింత ఉత్సాహం పొంగేలా చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర థియేటర్లో రాజమౌళి హంగామా

NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు

దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!

TOP 9 ET News: దేవర హిట్‌.. యంగ్‌ టైగర్ రియాక్షన్

 

Follow us