దేవర కోసం యాట మొక్కు.. ఎవ్వరూ తగ్గట్లే !!
పండగకో.. పబ్బానికో.. మన ఇలవేల్పులను మొక్కి జంతు బలులిస్తాం! కోరిక కోర్కెలను తీర్చమనో.. తీరిన కోరికలకు.. గ్రాటిట్యూడ్‌గానో మన దేవుళ్ల ముంగిట ఇలాంటి పనులు చేస్తాం. కానీ ఇక్కడ కొందరు దేవుళ్ల ముందర కాకుండా.. దేవర ముందర గొర్రెను బలిచ్చారు. దేవర మిడ్ నైట్ షో చూడగానే.. బయటికి వచ్చి మరీ.. నానా హంగామా చేశారు. చిన్న పాటి దేవర జాతరను క్రియేట్ చేశారు.
పండగకో.. పబ్బానికో.. మన ఇలవేల్పులను మొక్కి జంతు బలులిస్తాం! కోరిక కోర్కెలను తీర్చమనో.. తీరిన కోరికలకు.. గ్రాటిట్యూడ్‌గానో మన దేవుళ్ల ముంగిట ఇలాంటి పనులు చేస్తాం. కానీ ఇక్కడ కొందరు దేవుళ్ల ముందర కాకుండా.. దేవర ముందర గొర్రెను బలిచ్చారు. దేవర మిడ్ నైట్ షో చూడగానే.. బయటికి వచ్చి మరీ.. నానా హంగామా చేశారు. చిన్న పాటి దేవర జాతరను క్రియేట్ చేశారు. అదేమంతే.. తమ కోరిక నెరవేర్చిన దేవరకు ఇలాంటి చేయడం తమకు కిక్కంటున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన దేవర మూవీ.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తారక్ ఫ్యాన్స్ ను అయితే ఎగిరి గంతేసేలా చేస్తోంది. ట్రిపుల్ ఆర్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తారక్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ లా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

