దేవర సినిమా చూస్తూ.. ఆగిన అభిమాని గుండె
దేవర థియేటర్లో విషాదం నెలకొంది. ఈ సినిమా చూస్తూ ఓ అభిమాని థియేటర్ లో కుప్పకూలడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దేవర ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తూనే.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇక అసలు విషయం ఏంటంటే.. ! మస్తాన్ వలీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. దీంతో ఎన్టీఆర్ దేవర మూవీని మొదటగా చూడాలని.. కడపలోని అప్సర థియేటర్లో అర్థరాత్రి షోకు టికెట్ బుక్ చేసుకున్నాడు.
దేవర థియేటర్లో విషాదం నెలకొంది. ఈ సినిమా చూస్తూ ఓ అభిమాని థియేటర్ లో కుప్పకూలడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. దేవర ఫ్యాన్స్‌ను షాక్ అయ్యేలా చేస్తూనే.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇక అసలు విషయం ఏంటంటే.. ! మస్తాన్ వలీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్. దీంతో ఎన్టీఆర్ దేవర మూవీని మొదటగా చూడాలని.. కడపలోని అప్సర థియేటర్లో అర్థరాత్రి షోకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇక సినిమా మొదలవ్వగానే.. యంగ్ టైగర్ ను చూస్తూ.. ఎంజాయ్ చేస్తూ.. అరిచి గీపెడుతూ.. హంగామా చేశాడు. అలా చేస్తూ చేస్తూ.. ఒక్క సారిగా థియేటర్లోని తాను కూర్చున్న సీట్లోనే కుప్పకూలాడు. ఇక ఇది గమనించిన మస్తాన్ వలీ పక్కనే ఉన్న ఫ్రెండ్స్ వెంటనే.. మాస్తాన్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మస్తాన్ వలీ చనిపోయినట్లు డాక్టర్ చెప్పడంతో అందరూ షాకయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెన్నై థియేటర్లో.. దేవరను చూస్తూ అనిరుధ్ హంగామా
NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు