దేవర థియేటర్లో రాజమౌళి హంగామా
తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయడమే కాదు.. ఖాళీ చేసుకుని మరీ.. తన తోటి డైరెక్టర్ల సినిమాలను.. రిలీజ్ రోజే.. థియేటర్స్‌కు వెళ్లి మరీ చూసే జక్కన్న.. ఈ సారి కూడా అదే చేశారు. దేవర థియేటర్లో తన సతీసమేతంగా కనిపించారు. దేవరను చూస్తూ హంగమా చేశారు. పనిలో పనిగా.. తన ప్రెజెన్స్‌తో.. సినిమాకొచ్చిన జనాలను కూడా అరిపించారు జక్కన్న.
తన సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయడమే కాదు.. ఖాళీ చేసుకుని మరీ.. తన తోటి డైరెక్టర్ల సినిమాలను.. రిలీజ్ రోజే.. థియేటర్స్‌కు వెళ్లి మరీ చూసే జక్కన్న.. ఈ సారి కూడా అదే చేశారు. దేవర థియేటర్లో తన సతీసమేతంగా కనిపించారు. దేవరను చూస్తూ హంగమా చేశారు. పనిలో పనిగా.. తన ప్రెజెన్స్‌తో.. సినిమాకొచ్చిన జనాలను కూడా అరిపించారు జక్కన్న. ఎస్ ! ఎన్టీఆర్‌ను.. తన బెస్ట్ ఫ్రెండ్ అని.. తన ఫస్ట్ హీరో అని.. ఎప్పుడూ చెబుతూ ఉండే.. జక్కన్న… తన బడ్డీ సినిమా చేసేందుకు ఎర్లీ మార్నింగే.. దేవర థియేటర్‌కు వచ్చేశారు. తారక్ అభిమానుల మధ్యలో సినిమాను చూశారు. సినిమాను చూడడమే కాదు.. దేవర థియేటర్లో తనను చూసి అరిచిగీపెట్టిన ఆడియెన్స్‌ను పలకరించి వారిని ఖుషీ అయ్యేలా చేశారు జక్కన్న. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR ఫ్యాన్స్‌ను చితగ్గొట్టిన పోలీసులు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

