Mohan Babu: ‘సన్ ఆఫ్ ఇండియా’ పై డైలాగ్ కింగ్ ముచ్చట్లు.. ఆ సన్నివేశంలో నిజంగానే ఏడ్చాను అంటూ..(వీడియో)
Mohan Babu Son of India: డైలాగ్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu )కొంతకాలం గ్యాప్ తరవాత తిరిగి వెండితెరపై అలరించడానికి సిద్ధం అవుతున్నారు. మొన్నామధ్య సూర్య నటించి ఆకాశం నీ హద్దురా..! సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు మోహన్ బాబు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో హీరోగా కనిపించనున్నారు మోహన్ బాబు.
మరిన్ని చూడండి ఇక్కడ:
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

