Chiranjeevi Press Meet LIVE: భోళా శంకర్ పై ‘చిరు’ మాట.. రిలీజ్ కు ముందే కాంట్రవర్సినా..
రిలీజ్‌కి ముందే భోళా శంకర్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. భోళా శంకర్ మూవీ నిర్మాతలు తమను మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ కోర్టు మెట్లెక్కారు. సినిమాను నిలిపివేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో రేపు సినిమా రిలీజ్ అవుతుందా..? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది.
రిలీజ్‌కి ముందే భోళా శంకర్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. భోళా శంకర్ మూవీ నిర్మాతలు తమను మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ కోర్టు మెట్లెక్కారు. సినిమాను నిలిపివేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో రేపు సినిమా రిలీజ్ అవుతుందా..? కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు అటు ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చేసిన కామెంట్స్‌పై పెద్ద ఎత్తున రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి మీడియాతో మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...