Jr.Ntr New Crazy Look: టెండ్రీ లుక్‌లో ఎన్టీఆర్.. అదిరిపోయింది అంతే..! లుక్ చూశారా భయ్యా..

Jr.Ntr New Crazy Look: టెండ్రీ లుక్‌లో ఎన్టీఆర్.. అదిరిపోయింది అంతే..! లుక్ చూశారా భయ్యా..

Anil kumar poka

|

Updated on: Aug 10, 2023 | 10:00 AM

దమోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న.. యంగ్ టైగర్ కొరటాల కాంబో దేవర. అయితే ఎప్పటి నుంచో.. ఈ సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు.. హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకిమ్ కారణంగా తారక్ దిమ్మతిరిగే లుక్‌ ఒకటి లీకైపోయింది. సినిమా కోసమమో.. లేక మరేదైనా యాడ్ కోసమో తెలీదు కానీ.. ఇప్పుడా లుక్‌ యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను ఫిదా అయ్యేలా చేసింది. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది..

నిన్న మొన్నటి వరకు, మొరటు మనిషిలా.. మనుషులను వేటాడే మృగంలా.. రక్తం తాగే దేవరలా.. కనిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫాం అయ్యారు. క్లాసీ లుక్‌లో.. బ్లాక్‌ షేడ్స్‌తో.. మ్యాన్‌వల్ బియర్డ్‌తో.. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో కనిపించి.. అందరికీ పిచ్చెక్కిపోయేలా చేశారు. ఓవర్‌ నైట్‌ నెట్టింట ట్రెండ్ అయి కూర్చున్నారు. ఎస్ ! దమోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న.. యంగ్ టైగర్ కొరటాల కాంబో దేవర. అయితే ఎప్పటి నుంచో.. ఈ సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్‌కు.. హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకిమ్ కారణంగా తారక్ దిమ్మతిరిగే లుక్‌ ఒకటి లీకైపోయింది. సినిమా కోసమమో.. లేక మరేదైనా యాడ్ కోసమో తెలీదు కానీ.. ఇప్పుడా లుక్‌ యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ను ఫిదా అయ్యేలా చేసింది. ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతోంది. తారక్ ఈ లుక్లో మరింత హాట్ గా ఉన్నారనే కామెంట్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...