Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ.. సంబరపడిపోతున్న చిరు..

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ.. సంబరపడిపోతున్న చిరు..

Phani CH

|

Updated on: Jun 20, 2023 | 5:19 PM

మెగా ప్రిన్సెస్ రాకతో.. చిరు సంబరపడిపోతున్నారు. గాల్లో తేలిపోతున్నారు. తను తాతయ్యాననే ఆనందంతో.. మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ఇదే చెబుతూ ఖుషీ కూడా అవుతున్నారు. తన కొడుకు రామ్‌ చరణ్‌.. కోడలు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతూనే.. వెల్‌ కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ..

మెగా ప్రిన్సెస్ రాకతో.. చిరు సంబరపడిపోతున్నారు. గాల్లో తేలిపోతున్నారు. తను తాతయ్యాననే ఆనందంతో.. మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా.. ఇదే చెబుతూ ఖుషీ కూడా అవుతున్నారు. తన కొడుకు రామ్‌ చరణ్‌.. కోడలు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతూనే.. వెల్‌ కమ్ లిటిల్ మెగా ప్రిన్సెస్ అంటూ.. తను చేసిన ట్వీట్లో కోట్ చేశారు. ఇక చిరు చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవడంతో.. ఇదే ట్వీట్‌కు.. ఆయన ఓల్డ్ వీడియో ఒకటి యాడ్ చేసి.. ట్విట్టర్లో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అంతేకాదు.. తాను తాత అయ్యానని తెలియగానే చిరు అచ్చం ఇలాగే డ్యాన్స్ చేసి ఉంటారని.. ఆ వీడియోకు ట్యాగ్ చేస్తున్నారు. దీన్నో మీమ్‌గా మలిచి అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫాంలో తెగ తిరిగేలా చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడిదో కాదు.. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ సిట్టింగ్స్‌లో.. దేవీ కంపోజ్ చేసిన ట్యూన్‌కు చిరు సరదాగా చేసిన డ్యాన్స్‌ వీడియోనే.. ఈ వీడియో..!

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: పాపను చూస్తూ… మురిసిపోతున్న రామ్‌ చరణ్‌

మెగా వారసురాలు వచ్చేసింది.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ

కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ

వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..

సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్‌.. భయంతో పర్యాటకులు పరుగులు