మెగా వారసురాలు వచ్చేసింది.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ
మెగా కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మానిచ్చారు. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు.
మెగా కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మానిచ్చారు. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఉపాసన గర్భం దాల్చిన దగ్గర నుంచి రామ్ చరణ్ ఆమెతోనే గడుపుతున్నారు. రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డకోసం ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. జూన్ 20 తెల్లవారుజామున ఉపాసన ఆడపిల్లకు జన్మానించారు. మెగా ఫ్యామిలీ లోకి మెగా ప్రిన్సెస్ ఎంట్రీ ఇవ్వడంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది, హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారు. ఉపాసన డెలివరీ కోసం నిన్ననే హాస్పటల్ కు వచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ
వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..
సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్.. భయంతో పర్యాటకులు పరుగులు
Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
ఒకటే వేట.. లక్షల్లో పంట.. జాలరి వలలో భారీ చేపలు
పగలు అపర భక్తులు.. రాత్రయితే వీళ్ల అసలు స్వరూపం ఇది!
ఘాట్రోడ్లో తిష్టవేసిన చిరుత.. భయంతో వణికిపోతున్న వాహనదారులు!
ఇంట్లోనుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా.. గుండె జారిపోయే ఘటన
గణపతి విగ్రహం కొంటున్నారా.. ఎలాంటి విగ్రహం కొనాలో తెలుసా?
రీల్స్ చూస్తుండగా సిగ్నల్ కట్.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య!
ఏఐ రెట్రో లుక్స్‌తో అదరగొడుతున్న సెలబ్రిటీలు!

