Ram Charan: పాపను చూస్తూ… మురిసిపోతున్న రామ్ చరణ్
రామ్ చరణ్ ఉపాసన.. పేరెంట్స్ గా మారిపోయారు. పండంటి ఆడ బిడ్డకు చెర్రీ వైఫ్ ఉపాసన తాజాగా జన్మనిచ్చారు. మెగా ఇంట ఆనందం వెళ్లివిరిసేలా చేశారు. మెగా ఇంట మాత్రమే కాదు.. త్రూ అవుట్ తెలుగు స్టేట్స్‌లో.. సంతోషం పొంగి పొర్లేలా చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసనకు బేబీ గర్ల్ పుట్టడంతో..
రామ్ చరణ్ ఉపాసన.. పేరెంట్స్ గా మారిపోయారు. పండంటి ఆడ బిడ్డకు చెర్రీ వైఫ్ ఉపాసన తాజాగా జన్మనిచ్చారు. మెగా ఇంట ఆనందం వెళ్లివిరిసేలా చేశారు. మెగా ఇంట మాత్రమే కాదు.. త్రూ అవుట్ తెలుగు స్టేట్స్‌లో.. సంతోషం పొంగి పొర్లేలా చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ ఉపాసనకు బేబీ గర్ల్ పుట్టడంతో.. సోషల్ మీడియలో ఈ స్టార్ కపుల్‌కు విషెస్ చెబుతూ.. ఓ రేంజ్‌లో ట్వీట్లు చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. విషెస్ చెప్పడమే కాదు.. రామ్ చరణ్.. బేబీ గర్ల్ తో ఆడుకుంటున్న ఓ త్రో బ్యాక్ వీడియోను కూడా ట్విట్టర్లో .. ఎఫ్‌బీలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా వారసురాలు వచ్చేసింది.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ
కలియుగ కుంభకర్ణుడు.. స్నానం, తిండి అన్నీ నిద్రలోనే.. ఏడాదిలో 5 రోజులు మాత్రమే మెలకువ
వసూళ్లలో నైజాం మొగుడు.. మనోడే..
సముద్రంలో ఎలుగుబంటి స్విమ్మింగ్.. భయంతో పర్యాటకులు పరుగులు
Adipurush: జెస్ట్ 3 రోజుల్లోనే 330కోట్లు.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

