Lakshmi Manchu: ట్రోల్స్ చూసి బాధేసింది.. మంచు లక్ష్మీ ఎమోషనల్
తనపై వచ్చే ట్రోల్స్ చూస్తే బాధేస్తుందని చెప్పారు మంచు లక్ష్మీ. రీసెంట్ గా జరిగిన తన యక్షిణి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ట్రోల్స్ గురించి ఈమె మాట్లాడారు. తనది ముక్కు సూటిగా మాట్లాడే తత్వమని.. అది కొందరికి నచ్చుతుంది.. మరి కొందరికి నచ్చదని చెప్పిన లక్ష్మీ. అలా నచ్చని వారిలో కొంత మంది తనను ట్రోల్స్ చేస్తున్నారన్నారు. తన ఎమోషనల్ మాటలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హేమ నోరు విప్పితే అంతే.. టెన్షన్‌లో టాలీవుడ్ సెలబ్రిటీస్
Kalki 2898 AD: ఇది కార్ కాదు.. బుజ్జి డైనోసార్ !! ప్రత్యేకలు తెలిస్తే షాకే!
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!