హేమ నోరు విప్పితే అంతే.. టెన్షన్‌లో టాలీవుడ్ సెలబ్రిటీస్
హేమ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీస్‌లో గుబులు పుట్టిస్తోంది. పోలీస్ విచారణలో హేమ ఏం చెప్పుతుందా అనే గందరగోళంతో పాటే.. చిన్న పాటి క్యూరియాసిటీలో ఇండస్ట్రీలో రిమైనింగ్ సెలబ్రిటీస్‌లో నెలకొంది. హేమ వ్యవహరంలో ఆమెకు ఎవరు డ్రగ్స్ అలవాటు చేశారు ? ఆమె ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఆమె బ్యాచ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపై బెంగుళూరు పోలీసులు ఇప్పటికే కూపీ లాగుతున్నారు. దీంతో హేమ విచారణపై అంతటా ఆసక్తి నెలకొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kalki 2898 AD: ఇది కార్ కాదు.. బుజ్జి డైనోసార్ !! ప్రత్యేకలు తెలిస్తే షాకే!
వైరల్ వీడియోలు
Latest Videos