రెండు దశాబ్దాల తర్వాత పూరి – నాగ్ కాంబినేషన్లో మరో సినిమా..
శివమణి సినిమాతో 2003లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పూరీ అండ్ నాగ్ .. ఆ తరువాత సూపర్ అంటూ.. 2005లోనే అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా వీరిద్దరూ కలుస్తున్నారు. తొందర్లో వీరి కలయికలో మరో క్రేజీ సినిమాను మొదలెట్టబోతున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా వినిబడుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lakshmi Manchu: ట్రోల్స్ చూసి బాధేసింది.. మంచు లక్ష్మీ ఎమోషనల్
హేమ నోరు విప్పితే అంతే.. టెన్షన్‌లో టాలీవుడ్ సెలబ్రిటీస్
Kalki 2898 AD: ఇది కార్ కాదు.. బుజ్జి డైనోసార్ !! ప్రత్యేకలు తెలిస్తే షాకే!
వైరల్ వీడియోలు
Latest Videos